TELUGU POEM ON POEM
కవిత మీద కవిత
ఓ కవిత
ఏమి ని బవిత
కాన రావట్లేదు నిన్ను చదివే ఆత్రుత
తగ్గి పోతోంది నీ మీద మమత
నలిపేస్తున్నారు తమ చేతుల్లో నిన్ను యువత
ఉదాహరణ నేనవుత
కవిత మీద కవిత
ఓ కవిత
ఏమి ని బవిత
కాన రావట్లేదు నిన్ను చదివే ఆత్రుత
తగ్గి పోతోంది నీ మీద మమత
నలిపేస్తున్నారు తమ చేతుల్లో నిన్ను యువత
ఉదాహరణ నేనవుత
No comments:
Post a Comment