TELUGU POEM ON CROW
అగ్గి
పుల్ల, సబ్బు బిళ్ళ , కుక్క
పిల్ల ఇలా ఏది కూడా
కవిత కి అనర్హం కాదన్నాడు
ఓ మహా కవి
అందుకే
నేను కూడా రాస్తున్నాను కవిత
ని కాకి మీద .........
ఓ కాకి
ఎ ఎండా సెగ సోకి
అయ్యావు
ఇలా నల్ల కాకి
నీ వీపు గోకి
నీ ఈక పీకి
చేస్తాన్నులే
నిన్నూ ఎర్ర కాకి
ఓ భావ కవి
రామకృష్ణ రెడ్డి
No comments:
Post a Comment