TELUGU POEM ON EDUCATION DESIRE OF POOR STUDENT
చదువుకోవాలి అని అనుకొనే పేద విద్యార్దులకు చినిగిన చొక్కాలు లెక్క కాదు పుస్తకాలే లెక్క అందుకే ఈ కవిత
కావచ్చు అది చినిగిన చొక్కా
ఉండొచ్చు దానికి ఒక్క బొక్క
కాబోదు నాకు అది ఒక లెక్క
కొనుకున్నాను ఓ పుస్తకం ఎం చక్క
చదువుకుంటాను నాలోకి జ్ఞానం ఎక్క
TRANSLATION
IT MAY BE A TEARED SHIRT
IT MAY HAVE ONE HOLE
BUT IT MAY NOT BE PROBLEM FOR ME
I BOUGHT ONE BOOK
I STUDY SO THAT I WILL GET KNOWLEDGE
No comments:
Post a Comment